Real Heros

క్రికెట్…పోలీస్..అండ్ ఆనంద్

కలలు అందరూ కంటారు. కానీ కొందరే వాటిని నిజం చేసుకుంటారు. ఎక్కువ మంది తమ బంగారు భవిష్యత్ కోసం కలలు కంటారు. కానీ చాలా కొద్ది మంది మాత్రం చుట్టూరా ఉన్న సమాజం బాగుండాలని కలలు కంటారు. ఆ కలలను నిజం చేయడానికి తమవంతు పాత్రను నిజాయితీగా పోషిస్తారు.అటువంటి అరుదైన ధీశాలుల్లో ఐపీఎస్ ఆఫీసర్ సి.వి.ఆనంద్ ఒకరు. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు సి.వి.ఆనంద్. నిబద్ధతగల పోలీసు అధికారిగా సి.వి.ఆనంద్ గురించి అందరికీ తెలుసు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణాలకు తెగించి…మృత్యువుకు ...

Read More »

రాహుల్.. ఓ సాహసయాత్ర

రాహుల్ దేవ్ శర్మ, ఐపీఎస్… -త్తరప్రదేశ్‌లోఁ బెజార్ నగరంలో -షో శర్మ దంపతులకఁ జఁ్మంచారు. పోలీస్ ఆఫీసర్ కావాలనే తన చినశీనాటి కలను నెరవేర్చుకఁనేందుకఁ అహరిశీశలు శమ్రించారు. ఆ కలను సాకారం చేసుకఁనేంత వరకఁ విశ్రమించలేదు. ఇప్పుడు విధి ఁర్వహణలో ఁహీరో’చితంగా వఁవహరిస్తూ తనేంటో రుజువు చేసుకఁంటునాశీరు. కాబోయే పోలీసులకఁ దిక్సూచిగా.. సాటి అధికారులకఁ ఆదర్శంగా ఁలుస్తునాశీరు. -త్తరప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకఁ రాహుల్ జరీశీపై దృష్టి పెడితే… యూపీ టూ ఏపీ పోలీసుల ఒడ్డూపొడవుల గురించి ప్రతేఁకంగా చెప్పాల్సిన పఁలేదు. -దోఁగంలో వారి ...

Read More »

శ్రీమతి పరిమళ హణనూతన్‌ఐపిఎస్ ఎస్పీగా పరిమళ

14 మండలాలు, 11 లక్షల మంది జనాభాతో కొత్తగా ఏర్పడ్డ సూరాఁపేట జిల్లాను కంటికి రెప్పలా కాపాడుకఁనే భాదఁతను ఎవరు తీసుకఁంటారు? విపరీతమైన క్రైవ్‌ు రేట్, జాతీయ రహదఃరిపై తరచూ జరిగే దొంగతనాలు, -గ్రవాద దఃడులు ఇలా -ద్రిక్తకఁ మారుపేరు అఁపించుకఁనశీ సూరాఁపేట జిల్లాను స్మూత్ అండ్ సాఫ్ట్ జిల్లాగా మర్చాలంటే ఎవరు కరెక్ట్? ఈ సందేహాఁకి సరైన జవాబే శ్రీమతి పరిమళ హణనూతన్‌ఐపిఎస్ ఎస్పీగా పరిమళ మేడవ్‌ు వచ్చాకే సూరాఁపేట సామ్రాజఁం ఊపిరి పీల్చుకఁందంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే కొత్త జిల్లాలో ఆమె ...

Read More »

ప్రజా రక్షకులకు భద్రత ఉందా?

దేశంలోనే మొత్తం చేసిన పనికి ఏ మాత్రం విలువలేని ఉద్యోగులెవరున్నా ఉన్నారా అంటే అది ఒక్క పోలీసు ఉద్యోగులే. ఔను! దేశ సరిహద్దుల్లో ఆహోరాత్రులు కాపలా కాస్తూ మనకు రక్షణ కల్పించేది సైనికులైతే.. సమాజంలో అడుగడుగునా మనకు రక్షణ కల్పిస్తూ శాంతి భద్రతలను కంటికి రెప్పలా కాపాడే పోలీసుల కష్టానికి సరిపడా జీతాల మాట దేవుడెరుగు, కనీసం గుర్తింపు కూడా తక్కువే. పొట్టకూటి కోసం పోలీసు ఉద్యోగంలో చేరిన పాపానికి సొంత ఇంటి కష్టసుఖాలను దేవుడికి వదిలేసి ప్రజలు శాంతియుతంగా జీవించడానికి పాటుపడే పోలీసులు ...

Read More »

నాపేరు రాజకుమారి.. నా ఇల్లు రాజమండ్రి..

’నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ ఒక పవర్ ఫుల్ సైనికుడి పంచ్ డైలాగ్! ’నా పేరు రాజకుమారి.. నా ఇల్లు రాజమండ్రి’ అనేది ఒక సిన్సియర్ మోస్ట్ పోలీసధికారిణికి సూటయ్యే చక్కటి మాట! ఆశయం, ఆత్మబలం, అంకితభావం.. ఈ మూడూ కలగలిస్తే ఎంతటి అసాధ్యమైనా సుసాధ్యమవుతుందనడానికి ఆమె ఒక నిలువెత్తు సాక్ష్యం! కర్తవ్య దీక్షకు ఖాకీ చొక్కా తొడిగితే ఎలా ఉంటుందో అలా వుంటుందీమె మేనరిజం! శ్రీమతి బూరుగు రాజకుమారి ఐపీఎస్.. 2007 బ్యాచ్.. ఇప్పుడు రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీగా వున్నారు. ...

Read More »